అనకాపల్లి జిల్లా, గొలుగొండ మండలం, ఏ.యల్.పురం మేజర్ పంచాయతీ కార్యాలములో 75 వ రాజ్యాంగ దినోత్సవ కార్యక్రమాన్ని
గ్రామ సర్పంచ్ శ్రీమతి లోచల. సుజాత అధ్యక్షతన పంచాయతీ కార్యదర్శి శ్రీ కె.శ్రీనివాసరావు ఆధ్వర్యంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్. బి.ఆర్.అంబేద్కర్ గారి చిత్రపటానికి పూల మాల ఆవిష్కరణ చేసి ఆయన దేశానికి చేసిన సేవలు గురించి మరియు అందించిన రాజ్యాంగం గురించి స్మరించుకొంటూ రాజ్యాంగ దినోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు చింతల.వాసుదేవరావు గారు కూటమి నాయకులు బొడ్డు జెమీలు, చిటికెల.చిట్టిబాబు ఇంజనీరింగ్ అసిస్టెంట్ జాన్సీ, మరియు పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.