ఘనంగా75 వ రాజ్యాంగ దినోత్సవ వేడుకలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్సీ మాల కార్పొరేషన్ డైరెక్టర్ కొండ్రు మరిడయ్య

 *75 వ రాజ్యాంగ దినోత్సవం శుభాాంక్షలు*


9tvdigital నవంబర్ 26 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్సీ మాల కార్పొరేషన్ డైరెక్టర్ కొండ్రు మరిడయ్య గారి ఆధ్వర్యంలో గునుపూడి లో  75 వ రాజ్యాంగ దినోత్సవం ఘనంగా జరిగింది ఈ సంధర్బంగా ఆయన మాట్లాడుతూ రాజ్యాంగం అమలుపర్చి నేటికీ 75 వసంతాలు జరుగుతుందని 1949 నవంబర్ 26 రాజ్యాంగాన్ని ముసాయిదా కమిటీ ఆమోదించిందని పూర్తి అధికారులు 1950 జనవరి 26 నుండి అమలు చేశారని మరిడయ్య అన్నారు,ప్రతి మనిషి కి ఓటు హక్కు రాజ్యాంగం ద్వారానే కలిగింది ఆనాడు ఎంతోమంది పెద్దలు ఓటుహక్కును వ్యతిరేకించారు అయినా అంబేద్కర్ పట్టు వదలకుండా ప్రతి వ్యక్తి కి ఓటు హక్కు వుండాలి అప్పుడే మనిషి కి విలువ అనే ఆలోచన బాబా సాహెబ్ అంబేద్కర్ ఓటు హక్కును కల్పించారు అప్పటి పెద్దలు తప్పక ఒప్పుకోవాల్సి వచ్చింది ఈనాటి ఈ సౌకర్యాలన్నీ రాజ్యాంగం ద్వారా మనకు వచ్చాయి అని ఈ సంధర్బంగా ఈ సమావేశానికి గ్రామ టీడీపీ అధ్యక్షుడు పోలీపర్తి సాయి,అంగుళ్ళ నాగేశ్వరరావు,బత్తిన నాగేశ్వరరావు, యల్లపు రమణ,కొండ్రు అప్పలనర్శ,చిత్తిమూరి గణేష్ మరియు అధిక సంఖ్యలో గునుపూది ఎస్సీ కాలనీ యూత్ పాల్గొన్నారు