ఎపి రాష్ట్రఎస్సీ మాల కార్పొరేషన్ డైరెక్టర్ కొండ్రు మరిడయ్య ను సన్మాణించించిన టీడీపీ నాతవరం మండల దళిత నాయకులు

 9tvdigital అనకాపల్లి జిల్లా  నాతవరం మండలం ఎపి రాష్ట్రఎస్సీ మాల కార్పొరేషన్ డైరెక్టర్ కొండ్రు మరిడయ్య ను సన్మాణించించిన


టీడీపీ నాతవరం మండల దళిత నాయకులు,నాసా సిబ్బంది,మాల కార్పొరేషన్ రాష్ట్ర బోర్డు డైరెక్టర్ గా నామినేటెడ్ కాబడిన మరిడయ్య గారిని టీడీపీ నాతవరం పార్టీ కాయ్రాలయంలో ఘనంగా సన్మానించారు మీకు వచ్చిన పదవితో దళితులను అభివృద్ధి చేయాలనుఅలాగే మీ పదవికి వన్నె తేవాలని కొండ్రు అప్పారావు గారు అన్నారు ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు బంగారు సూరిబాబు మాట్లాడుతూ మరిడయ్య ఈ పదవి వచ్చినందుకు హర్షం వ్యక్తం.చేసారు సామర్ల అప్పారావు మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న ఎస్సీలను అందరినీ అభివృద్ధి పథంలో నడిపించాలని కోరారు కార్యక్రమంలో నాసా సిబ్బంది యుధా,శ్రీను, గోమి చిన రాజు,ముళ్ళ రాంబాబు,టైలర్ చిన్న పాల్గొన్నారు