ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ కొండ్రు మరిడయ్యను ఘనంగా సన్మానించిన నాసా డైరెక్టర్ సుజిత్ కాంత్

 కాకినాడ జిల్లా తుని నా సా కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్సీ మాల కార్పొరేషన్ డైరెక్టర్ కొండ్రు మరిడయ్య గారిని ఘనంగా సన్మానించారు


నాసా డైరెక్టర్ నూతలపాటి సుజీత్ కాంత్,ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మెంబర్ శ్రీ నూతలపాటి సోనీ వుడ్,డాక్టర్ సౌమ్య,శ్రీమతి జ్యోతి ప్రేమ్ దాస్ గారు ఘనంగా సన్మానించారు ఈ రోజు నాసా కార్యాలయంలో జరిగిన సెమీ క్రిస్మస్ సంధర్బంగా వివిధ గ్రామాలనుండి ప్రజలు హాజరైనారు ఈ సంధర్బంగా నాసా సిబ్బంది కూడా మరిడయ్య గారిని సన్మానించారు కాకినాడ జిల్లా ,అనకాపల్లి జిల్లా దళిత ప్రగతి ఐక్య సంఘం జిల్లా అధ్యక్షులు పిల్లి బాబ్జీ,పెయ్యాల సూర్యారావు,బత్తిన అప్పారావు,అనకాపల్లి జిల్లా నుండి దిమిలి అప్పారావు,చెక్కా అప్పారావు, బోసి అప్పారావు పాల్గొన్నారు