రాష్ట్ర ఎస్సీ మాల కార్పొరేషన్ డైరెక్టర్ కొండ్రు మరిడయ్య గారిని సన్మానించి నాతవరం మండలం పి. కె.గూడెం ఎస్సీ కాలనీ యూత్,

 రాష్ట్ర ఎస్సీ మాల కార్పొరేషన్ డైరెక్టర్ కొండ్రు మరిడయ్య గారిని సన్మానించి నాతవరం మండలం పి. కె.గూడెం ఎస్సీ కాలనీ యూత్,

కార్యక్రమంలో కొండ్రు సత్యనారాయణ మాట్లాడుతూ డైరెక్టర్ గారు పార్టీలకతీతంగా పని చేసి రాష్ట్రంలో ఉన్న మాల అభివృద్ధికి తోడ్పడాలని సూచించారు కార్యక్రమంలో వమ్మల చిన్న ,ప్రకాష్,కొండ్రు లవరాజు,ఇంకా యూత్ పాల్గొన్నారు