రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ కొండ్రు మరిడియ్య ను ఘనంగా సత్కరించిన నాతవరం మండలం తెలుగు మహిళా అధ్యక్షురాలు ఇనప సప్పల సత్యవతి

 ఈ రోజు  క్రిస్మస్ పర్వదినాన రాష్ట్ర ఎస్సీ మాల కార్పొరేషన్ డైరెక్టర్ కొండ్రు మరిడయ్య గారిని అనకాపల్లి జిల్లా నాతవరం మండలం గునుపూడిలో తన నివాసంలో నాతవరం మండల తెలుగు మహిళా అధ్యక్షురాలు ఇనుప చప్పల సత్యవతి మరియు వారి టీమ్ ఘనంగా సన్మానించారు


ఈ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ మరిడయ్య గారు ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నారంటే ఆయన టీడీపీ లో నిబద్ధతతో అప్పజెప్పిన పని సక్రమంగా చేసేవారు కష్టపడేవారికి టీడీపీ లో ఎప్పుడూ గుర్తింపు ఉంటాది అన్నారు తెలుగుమహిళా కార్యదర్శి ఇటంశెట్టి ప్రభావతి గారు మాట్లాడుతూ మీకు పార్టీ అధిష్టానం అప్పగించిన బాధ్యతను సక్రమంగా చేసి పార్టీకి చెడ్డపేరు తెకుండా

ఎస్సీలన్లకు ఆర్థిక తోడ్పాటు ప్రభుత్వం ద్వారా వచ్చే అన్ని రాయితీలు చివరి లబ్దిదారులకు చేరేలా చర్య తీసుకోవాలని కోరారు,ఈ కార్యక్రమంలో ,తెలుగు మహిళా సభ్యులు అచ్చీర్తి రామనమ్మగారు, చంద్ర కళ గారు మండల మహిళా సమాఖ్య అధ్యక్షురాలు కోర్బిల్లి మనిగారు రాజుపేట మహిళా మణులు హాజరైనారు