అనకాపల్లి జిల్లా సమాఖ్య అధ్యక్షురాలిగా కొరిబిల్లి మని గెలుపొందారు

 *అనకాపల్లి జిల్లా సమాఖ్య అధ్యక్షురాలిగా కొరిబిల్లి మని* గెలుపొందారు


28.12.2024 శనివారం అనకాపల్లి జిల్లా సమాఖ్యా కార్యాలయంలో జిల్లా సమాఖ్య అధ్యక్షురాలిగా నాతవరం మండలం సమాఖ్య అధ్యక్షురాలు కోరిబిల్ మని గెలుపొందారు  ఈమే కు పోటీగా నలుగురు బరిలో నిలబడ్డారు అయితే సుమారు 24 మంది ఓటర్లు అనగా ఓబీ లు తమ మద్దతు ఈ నలుగురి కి ఇచ్చారు అందులో కొరిబిల్లి మణి గారికి 13 మంది మద్దతు తెలుపగా మిగిలిన ముగ్గురికి విడివిడిగా ఇద్దరికీ నలుగురు చొప్పున ఒక్కరికీ ముగ్గురు చొప్పున మద్ధత్తూ తెలుపగా కోరబిల్లి మణి గారికి 13 మంది మద్దతు తెలిపారు సుమారు 9 ఓట్లు అత్యధిక మెజారిటీతో ఆమె గెలుపొందారు 

*కోరిబిళ్లి మణి* దళిత సామాజిక వర్గానికి చెందిన మహిళా ఈమె గతంలో నాతవరం మండలం మళ్ళీ భూపాల పట్నం గ్రామ పంచాయితీ సర్పంచ్ గా పని చేసారు

ఈ మధ్య కాలంలో జరిగిన నాతవరం మండల సమాఖ్య అధ్యక్షరాలు గా గెలుపొంది ఈ రోజు అనకాపల్లి DRDA 

ఆద్వర్యంలో జిల్లా సంఖ్య  ఎన్నిక జరిగింది ఎన్నికల్లో కోరిబిల్లి మణి  పోటీ చేసారు ఈమెకు 13 మంది మద్దతు ఇవ్వగా 9 మెజారిటీతో ఈమె గెలుపొందారు