9tvdigital లో టెలికాస్ట్ చేసిన వార్తకు స్పందించిన N R I లు ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ కొండ్రు మరిడియ్యా

 *9TV టెలి కాస్ట్ చేసిన వార్తకు స్పందించిన NRI లు*


ఇటీవల నాతవరం మండలంలో గును పూడి ఎస్సీ కాలనీలో తాటాకిళ్ళు ఖాలీ బూడిద అయినా సంగతి 9టీవీ ప్రసరించింది సర్వస్వం కోల్పోయిన అగ్ని బాధితురాలు కుటుంబానికి ఒదార్పుగా గును పూడి గ్రామానికి చెందిన కరణంగారి స్వర్గీయ *పాలేపూ వెంకట రమణారావు* గారి మనుమలు *పాలేపుగౌతం,పాలేపు దీరాజ్* గారు లండన్ లో ఉద్యోగం చేసుకుంటున్నారు వారు స్పందించి గునుపూడి ఎస్సీ కాలనీలో జరిగిన అగ్నిబాధితులకు ,బట్టలు,గ్రాశరీ కిట్లు సుమారు 10 వేల రూపాయిలు విలువచేసే మెటీరియల్ వారి తండ్రి గారైన *శ్రీ పలేపు విజయ రామ కృష్ణ* గారి ద్వారా బాధితులకు అందించడం జరిగింది బాధితులు సర్వస్వం కోల్పోయిన మాకు ఇంతటి సహాయం అందించిన వారికి కృతజ్ఞతలు తెలియజేసారు ఈ కార్య క్రమంలో *ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఎస్సీ మాల కార్పొరేషన్ డైరెక్టర్ కొండ్రు మరిడయ్య* ఉన్నారు ,ప్రభుత్వం నుండి రావలసిన రిలీఫ్ కూడా త్వరగా అందేలా కృషి చేస్తానని ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ మరిడయ్య అన్నారు అలాగే బాధితులకు ఎలక్ట్రికల్ మీటర్ కూడా అందేలా చేసానని మరి డయ్య గారు హామీ ఇచ్చారు సంఘటనా స్థలం నుండి అగ్నిమాపక సిబ్బంది,రెవెన్యూ వారితో మాట్లాడారు