జగనన్న కాలనీకి వెలుగులు నింపిన ఏ ఎల్ పురం సర్పంచ్ లోచల సుజాత

 "జగనన్న కాలనీకి వెలుగులు నింపిన సర్పంచ్ సుజాత "


అనకాపల్లి జిల్లా గొలుగొండ మండలం ఏ ఎల్ పురం మేజర్ పంచాయతీ జగనన్న కాలనీ వాసుల విజ్ఞప్తి మేరకు వెంటనే స్పందించి సుమారు 60 గృహాలకు ఉన్న జగనన్న కాలనీకి   వీధి దీపాలుు ఏర్పాటు చేయించిన గ్రామ సర్పంచ్ శ్రీమతి లోచల సుజాత ఈ కార్యక్రమం లో ఆ సెగ్మెట్ ఎంపీటీసీ మామిడి కృష్ణ, వైస్ సర్పంచ్ కుండల కొండతల్లి, పెదబాబులు ఆ కోలని వాసులు పాల్గొన్నారు.దీనికి గాను ఆ కాలనీ వాసులు
మాట్లాడుతూ ఇన్నాళ్లు వీధి దీపాలు లేక చాలా ఇబ్బంది పడేవాళ్ళమని ఈ విషయాన్నీ సర్పంచ్ దృష్టికి తీసుకొని వెళ్ళగానే వెంటనే స్పందించి వీధి దీపాాలు ఏర్పాటు చేయడం చాల సంతోషముగా ఉందని హర్షం వ్యక్తం చేశారు.