అనకాపల్లి జిల్లా పాయకరావు పేట లో ఎస్సీ బాలుర వసతి గృహాన్ని సందర్శించి రాష్ట్ర ఎస్సీ మాల కార్పొరేషన్ డైరెక్టర్ కొండ్రు మరిడయ్య మరియు తుని రైల్వే ZRUC మెంబర్ బోడపాటి శ్రీను
9tvdigital మార్చి 8 వసతి గృహ భవనం,మరుగుదొడ్డి లు,ప్రహారి గోడ మొదలగునవి రిపేరు జరుగుతుంది పనులను పరిశీలించడం జరిగింది,ఈరోజు రెండవ శనివారం కావడం వల్ల విద్యార్థులతో మాట్లాడి వారు ఎలా చదువు చున్నది అడిగి తెలుసుకున్నారు పిల్లలకు భోజన సదుపాయాలు బాగానే ఉన్నాయని పిల్లలు చెప్పడంతో డైరెక్టర్ సంతృప్తి చెందారు
కానీ ఈ సమయంలో వార్డెన్ హాస్టల్ లో లేకపోవడం కొంచెం.అసహనానికి లోనయ్యారు,పక్కనే ఉన్న అసిస్టెంట్ వెల్ఫేర్ ఆఫీసర్ కూడా అందుబాటులో లేరు పిల్లలతో మాట్లాడి రావడం జరిగింది