CRP పై కలెక్టర్ కు పిర్యాదు, విచారణ కు ఆదేశించిన కలెక్టర్ విచారణలో పాల్గొన్న ఎస్సీ మాల కార్పొరేషన్ డైరెక్టర్ కొండ్రు మరిడియ్య

 CRP పై కలెక్టర్ కు పిర్యాదు, విచారణ కు ఆదేశించిన కలెక్టర్

9tvdigital మార్చి 24 నాతవరం మండలం గునుపూడి క్లస్టర్ లో సమగ్ర శిక్ష అభియాన్ పాజెక్టలో విద్యా శాఖ అనుబంధంగా CRP గా పని చేస్తున్న పోలూపర్తి నాగేశ్వరరావు పై గునుపూడి గ్రామానికి చెందిన స్థానికులు ఇచ్చిన పిర్యాదు మేరకు ఈ రోజు అనకాపల్లి సర్వశిక్షా లో పీఎంఓ పట్నాయక్ విచారణకు వచ్చారు ఆయన వెంట్ నాతవరం ఎంఇఓ..1, కామిరెడ్డి వరహాలుబాబు ,ఎంఇఓ..2 .సత్యనారయణ హాజరైనారు

వివరాల్లోకి వెళితే CRP గా పని చేస్తున్నా పి. నాగేశ్వరరవు గత 14 సంవత్సరాలనుండి ఒకే క్లస్టర్ లో పని మ

చేస్తున్నాను ఇతడు స్థానికుడు అయినందున లోకల్ రాజకీయాల్లో ఎక్కువగా.పాల్గొంటాడు కారణం ఇతని తండ్రి పొలుపర్తి చీట్టిబాబు ఒకప్పుడు సర్పంచ్ గా పని చేశాడు అప్పటి నుండి వీళ్ళు ఒక పార్టీ నాయకులు వ్యవహరిస్తున్నాడు తన తండ్రి అధికారాన్ని అద్దం పెట్టుకొని గ్రామంలో ఈ నాగేశ్వరరావు ప్రజలను ఇబ్బంది పెట్టడం 

రాజకీయంగా అయితే గత వైసిపి ప్రభుత్వం లో దళితుల బూములు రివార్డులు మార్చడం అడిగితే కేసులు పెట్టిన ఇబ్బంది పెట్టడం అలాగే అధికారులను భయపెట్టి ఉపాధి హామీ పథకంలో కూడా వర్క్ డిమాండ్ తన పేరున సుమారు 60 వారాలు పెట్టించుకున్నాడుCRP ఒకపక్క అధికారులను మరోపక్క ప్రజలను తన అధికార పార్టీ బలంతో బేధిరించేవాడు ప్ర జలు వ్యతిరేకించిన గ్రామంలో ఒక దేవాలయానికి అడ్డుగా వైసిపి పార్టీ జెండా దిమ్మె కట్టించి ఆనాటి ఎమ్మెల్యేని గణేష్ నీ తీసుకొచ్చి పోలీసు బంది బస్తు పెట్టించి జెండా ఆవిష్కరణ.చేయించాడు 10వ తరగతి.విద్యార్థుల తల్లి దండ్రులను బెదిరించేవాడు నేను చెప్పినట్టు వినకపోతే మీ పిల్లల 10 వ తరగతి పాస్ కాలేరు అని బేదిరించేవాడు ఇవన్నీ వీడియో విజువల్స్ విచారణ అధికారివారికి సమర్పించడమైనది CRP పై ఇంకా తగు విచారణ చేసి విధులనుంది తొలగించాలని స్థానికులు కోరుచున్నాను ఈ విచారణలో రాష్ట్ర ఎస్సీ మాల కార్పొరేషన్ డైరెక్టర్ కొండ్రు మరిడియ్య పాల్గొన్నారు