ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాల కార్పొరేషన్ డైరెక్టర్ గా ప్రమాణ స్వీకారం చేసి ఛార్జ్ తీసుకుంటున్న కొండ్రు మరిడయ్య పక్కన రాష్ట్ర మాల కార్పొరేషన్ చైర్మన్ డా.. పి.విజయ్ కుమార్
తాడేపల్లి ఎస్సీ కార్పొరేషన్ కార్యాలయంలో మాల కార్పొరేషన్ డైరెక్టర్లు 15 మంది ప్రమాణ స్వీకారం చేసి ఛార్జ్ తీసుకున్నారు కార్పొరేషన్ జనరల్ మేనేజర్ కృష్ణ వేణి సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది అనంతరం సచివాలయంలో వివిధ శాఖల మంత్రులను కలిశారు సాంఘిక సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీ ఎమ్.ఎమ్ నాయక్ ని కలిసి కార్య చరణ కోసం డైరెక్టర్లు అందరూ సమావేశం అయ్యారు నీటి నుండి రాష్ట్ర వ్యాప్తంగా డైరెక్టర్లు అందరికీ ప్రభుత్వ ప్రోటోకాల్ వర్తిస్తుందని సెక్రటరీ నాయక్ చెప్పారు నర్సీపట్నం నియోజక వర్గం నుండి స్పీకర్ అయ్యన్న పాత్రుడు మరిడయ్య కు ఎస్సీ కార్పోరేషన్ లో అవకాశం కల్పించినందుకు నియోజకవర్గం లోని వివిధ దళిత సంఘాల నేతలు హర్షం వ్యక్తం చేశారు